Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సమీక్ష
Gangula Kamalakar: రైస్ మిల్లర్లు తరుగు తీయవద్దు
Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల సమీక్ష
Gangula Kamalakar: రైస్ మిల్లర్లు తరుగు తీయోద్దని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందన్నారు. తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేకరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వాల్లో గన్నీ బ్యాగులు లేవని, రైతులకు వసతులు లేవని ధర్నాలు జరిగేవి చెప్పారు. కేంద్రం నుండి ఒక్క గన్నీ రాకున్నా సేకరణ విజయవంతంగా చేస్తున్నామన్నారు. ట్రాన్స్ పోర్టేషన్ ఇబ్బందులు లేవని రైస్ మిల్లర్లు సహకరిస్తున్నారన్నారు.