నూతన గురుకులాలపై మంత్రి గంగుల సమీక్ష
Gangula Kamalakar: వెనకడిన వర్గాలకు కేసీఆర్ నాణ్యమైన విద్య అందిస్తున్నారు
నూతన గురుకులాలపై మంత్రి గంగుల సమీక్ష
Gangula Kamalakar: నూతన బీసీ సంక్షేమ గురుకులాల ఏర్పాటుపై కేసీఆర్‌కు పంపాల్సిన ప్రతిపాదనలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ గొప్ప విద్యవంతుడు కాబట్టే వెనకడిన వర్గాలకు నాణ‌్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 281గురుకులాలు ఉన్నాయని..కొత్తగా రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాల్సిందిగా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు.