Gangula Kamalakar: అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష
Gangula Kamalakar: నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం.. * వెరిఫికేషన్ ప్రక్రియపై చర్చ
అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమవేశం (ఫైల్ ఇమేజ్)
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం, వెరిఫికేషన్ ప్రక్రియపై చర్చించారు. త్వరలో లబ్ధిదారులకు కార్డులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 15వేల 901 మంది దరఖాస్తులపై విచారించారు.