Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. అసదుద్దీన్ కీలక కామెంట్స్

Hyderabad: ఎస్‌యూఎఫ్‌ఐ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన అసద్

Update: 2023-09-06 12:51 GMT

Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. అసదుద్దీన్ కీలక కామెంట్స్

Hyderabad: హైదరాబాద్‌లో ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్‌-ఉన్-నబీ పండుగలు వచ్చాయి. రెండు ప్రతిష్టాత్మక పండుగల నేపథ్యంలో సమన్వయంపై పోలీసుల్లో టెన్షన్‌ నెలకొంది. రెండు వర్గాల మత పెద్దలతో 300మంది సభ్యులతో పీస్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు మిలాద్‌-ఉన్-నబీ వాయిదాకు సై అన్నారు. సెప్టెంబర్‌ 28వ తేదీన గణేష్ నిమజ్జనం జరగనుండగా..3, 6, 9వ రోజుల్లో గణేష్ నిమజ్జనం కొనసాగనుంది. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో, లా అండ్ ఆర్డర్‌ను దృష్టిలో ఉంచుకుని మిలాద్-ఉన్-నబీ ర్యాలీని రద్దు చేసుకున్నారు. ర్యాలీని రద్దు చేయడంపై ఎస్‌యూఎఫ్‌ఐ నిర్ణయం తీసుకున్నట్లు అసద్ వెల్లడించారు.

Tags:    

Similar News