Metro Employees: మెట్రో రైలు సిబ్బంది సమ్మె విరమణ
Metro Employees: ఉదయం డ్యూటీకి హాజరైన మెట్రో టికెటింగ్ సిబ్బంది
Metro Employees: మెట్రో రైలు సిబ్బంది సమ్మె విరమణ
Metro Employees: హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బంది సమ్మె విరమించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని మెట్రో అధికారులు హెచ్చరించడంతో.. ఇవాళ ఉదయం డ్యూటీకి హాజరయ్యారు మెట్రో టికెటింగ్ సిబ్బంది. ఇక.. వేతనాలు పెంచడం లేదని స్పష్టం చేసిన యాజమాన్యం.. త్వరలో సిబ్బందికి ట్రైన్ యాక్సిస్ ఇస్తామని హామీ ఇచ్చింది.