Meerpet Corporator: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత
Meerpet Corporator: మీర్‌పేట్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్
కార్పొరేటర్ నరేంద్ర కుమార్ ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు
Meerpet Corporator: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కార్పొరేటర్ ఇంటిని ముట్టడించారు బీజేపీ కార్యకర్తలు. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.