Malla Reddy: మల్లారెడ్డి రోడ్ షో.. పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు
Malla Reddy: అభివృద్దే గెలిపిస్తుందన్న మల్లారెడ్డి
Malla Reddy: మల్లారెడ్డి రోడ్ షో.. పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు
Malla Reddy: మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ పట్టణం లోని రోడ్డు షో నిర్వహించారు. అంబెడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ రోడ్, సంతోష్ మాత గుడి, కింది బస్తి తదితర ప్రాంతాల మీదుగా కొనసాగి, వివేకానంద విగ్రహం వరకు సాగింది. ఈ రోడ్ షో ర్యాలీ లో బీఆర్ఎస్ . నాయకులు కార్యకర్తలు, మల్లారెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు వేలాదిమంది తరలివచ్చి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా అభివృద్ధి పనులే మమ్మల్నిగెలిపిస్తాయన్నారు. భారతదేశం లోనే నెంబర్ వన్ రాష్ట్రం మన తెలంగాణ అన్నారు. సేవ చేశేందుకే మరొక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.