Manja shops: అమీర్‌పేట్ పీఎస్ పరిధిలోని మాంజ దుకాణాల్లో సోదాలు
Manja shops: నిన్న నాగోల్‌లో మాంజతో జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో దాడులు
Manja shops: అమీర్‌పేట్ పీఎస్ పరిధిలోని మాంజ దుకాణాల్లో సోదాలు
Manja shops: సంక్రాంతి పండగ నేపథ్యంలో చైనా మాంజ విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రాచకొండ సీపీ ఆదేశాల మేరకు అమీర్‌పేట్ పీఎస్ పరిధిలోని మాంజ దుకాణాల్లో సోదాలు చేశారు. నలుగురు వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి భారీగా మాంజను స్వాధీనం చేసుకున్నారు. నిన్న జరిగిన నాగోల్ ఫ్లైఓవర్‌పై మాంజ చుట్టుకుని బైక్‌పై నుంచి కిందపడి ప్రమాద ఘటన నేపథ్యంలో పోలీసులు మాంజ షాపులపై దాడులు నిర్వహించారు.