Manikrao Thakre: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు నష్టం చేయాలన్నది కేసీఆర్ ప్లాన్
Congress Strategy Meeting: ఎన్నికల టార్గెట్‌గానే కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరిగిందని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే.
Manikrao Thakre: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు నష్టం చేయాలన్నది కేసీఆర్ ప్లాన్
Congress Strategy Meeting: ఎన్నికల టార్గెట్‌గానే కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్ జరిగిందని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే. తెలంగాణపై ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు నష్టం చేయాలన్నదే కేసీఆర్ ప్లాన్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని మాణిక్ రావు థాక్రే అన్నారు.