Jammikunta: ట్రాన్స్‌ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు..

Jammikunta: ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకొని ఆమెతో నూతన జీవితానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు.

Update: 2022-12-16 11:32 GMT

Jammikunta: ట్రాన్స్‌ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు..

Jammikunta: ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకొని ఆమెతో నూతన జీవితానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్‌ను జగిత్యాలకు చెందిన డ్రైవర్‌ హర్షిత్‌ కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని హర్షిత్‌... ట్రాన్స్ జెండర్‌కి చెప్పడంతో మొదట ఆమె ఒప్పుకోలేదు. అనంతరం హర్షిత్‌ అతని కుటుంబ సభ్యుల అనుమతితో ట్రాన్స్ జెండర్‌ను పెళ్లిచేసుకున్నాడు. హర్షిత్‌ తనకు కొత్త జీవితం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపింది ట్రాన్స్‌జెండర్‌.

Tags:    

Similar News