Hyderabad: ఎస్‌వోటీ కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి
Hyderabad: కూకట్పల్లి సిక్కుల బస్తీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు.
Hyderabad: ఎస్‌వోటీ కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి
Hyderabad: కూకట్పల్లి సిక్కుల బస్తీలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుల్స్‌పై తల్వార్‌తో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఓ కేసు దర్యాప్తు కోసం వెళ్లిన కానిస్టేబుల్స్‌పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో రాజు అనే కానిస్టేబుల్ ఛాతిలో పొడవగా.. తీవ్రగాయాల పాలయ్యా్డు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. మరో కానిస్టేబుల్ వినయ్ తలకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.