Mallu Ravi: కాంగ్రెస్‌లోకి రాములమ్మ.. ధ్రువీకరించిన మల్లు రవి
Mallu Ravi: పార్టీ మార్పుపై అధికారికంగా ధ్రువీకరించని విజయశాంతి
Mallu Ravi: కాంగ్రెస్‌లోకి రాములమ్మ.. ధ్రువీకరించిన మల్లు రవి
Mallu Ravi: విజయశాంతి పార్టీ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కీలక వ్యాక‌్యలు చేశారు. విజయశాంతి లాంటి వారు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని స్పష్టం చేశారు. కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు విజయశాంతి. బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి, పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో అసమ్మతిగా ఉన్నారు. దీంతో విజయశాంతి మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రాములమ్మ ఘర్ వాపసీపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మల్లు రవి. ఐతే పార్టీ మార్పు వార్తలను విజయశాంతి అధికారికంగా ధ్రువీకరించలేదు.