Mallu Ravi: ప్రభుత్వాన్ని రోజూ తిడితే కేటీఆర్ పెద్ద లీడర్ అవుతారా?
Mallu Ravi: కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు.. సెక్రటేరియట్‌కు వస్తున్నారు
Mallu Ravi: ప్రభుత్వాన్ని రోజూ తిడితే కేటీఆర్ పెద్ద లీడర్ అవుతారా?
Mallu Ravi: కేటీఆర్‌పై మాజీ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని రోజూ తిడితే కేటీఆర్ పెద్ద లీడర్ అవుతారని అనుకుంటున్నారని ఆయన విమర్శిచారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సెక్రటేరియట్ జైలు లాగా ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో వందలాది ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు సెక్రటేరియట్‌కు వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్-బీజేపీది ఫెవికాల్ బంధమని.. అందుకే కవితను అరెస్ట్ చేయలేదని మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు.