Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి పీపుల్స్ మార్చ్
Bhatti Vikramarka: ముదిగొండ మండలం కోదండరామాపూర్ చేరుకున్న పీపుల్స్ మార్చ్
మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి పీపుల్స్ మార్చ్
Bhatti Vikramarka: ప్రజా సమస్యలపై ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. ముదిగొండ మండలం కోదండరామాపుర్ కు చేరున్న భట్టి పాదయాత్రకు రైతులు, గ్రామస్తులు స్వాగతం పలుకుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను భట్టికి చెప్పుకుంటున్నారు. పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ భట్టి పాదయాత్రకు సంఘీభావం ప్రకటంచి పీపుల్స్ మార్చ్ లో పాల్గొన్నారు.