Yadadri: యాదాద్రి కొండపై శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Yadadri: నేటి నుంచి ఈ నెల 10 వరకు.. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు

Update: 2024-03-05 07:45 GMT

Yadadri: యాదాద్రి కొండపై శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

Yadadri: యాదాద్రి కొండపై అనుబంధ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ స్వస్తి వాచనంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు కొనసాగనున్నాయి.

Tags:    

Similar News