Vaman Rao: లాయర్ వామనరావు హత్య కేసులో బిట్టు శీను అరెస్ట్
Vaman Rao: మంథనిలో అరెస్ట్ చేసిన పోలీసులు * నిందితులకు వాహనాలు, మారణాయుధాలు సరఫరా చేసినట్టు ఆరోపణలు
Representational Image
Telangana : పెద్దపల్లి జిల్లాలో లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో బిట్టు శీనును అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులకు వాహనాలతో పాటు, మారణాయుధాలు సరఫరా చేసినట్టు బిట్టు శీనుపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో బిట్టు శీనును మంథనిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బిట్టు శీను మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు.