Lakshmi Parvathi: 26 ఏళ్లుగా ఒంటరిగా బతుకుతున్నాను.. జగన్‌ మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు

Lakshmi Parvathi: ఇవాళ ఎన్టీఆర్ 27వ వర్ధంతి.

Update: 2023-01-18 06:23 GMT

Lakshmi Parvathi: ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi: ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్థంతి. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని వేకువజామునుంచే పెద్దఎత్తున అభిమానులు నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధిపై ఫుష్పగుచ్ఛాన్ని ఉంచి లక్ష్మీపార్వతి నివాళులర్పించారు.

Tags:    

Similar News