Kumaraswamy: దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలి
Kumaraswamy: విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
Kumaraswamy: దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలి
Kumaraswamy: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించింది. ఇందుకోసం టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం కొనసాగింది. సమావేశంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పథకాలు చాలా బాగున్నాయని కూమార స్వామి అభిప్రాయపడ్డారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. మంచి విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాన్నారు కుమారస్వామి.