KTR: తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తోంది
KTR: యూపీ మెట్రోకి కేంద్రం సహాకారం అందిస్తోంది
KTR: తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తోంది
KTR: రెండు, మూడేళ్ళలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. లక్డీకాపూల్ – బీహెచ్ఈఎల్, నాగోల్- ఎల్బీనగర్ రూట్లలో మెట్రోకు కేంద్రం సాయం కోరామని ఆ రెండు రూట్లలో ఫీజబులిటీ లేదని కేంద్రం లేఖ రాయడం దుర్మార్గమని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ కట్టే పన్నుల్లో కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందని ఆరోపించారు. యూపీ లాంటి రాష్ట్రాలకు మెట్రోలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు.