KTR: కాంగ్రెస్ పాలనలో...కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు

KTR: తెలంగాణలో ఉన్నన్ని పథకాలు మరే రాష్ట్రంలో లేవు

Update: 2023-10-05 02:54 GMT

KTR: కాంగ్రెస్ పాలనలో...కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు

KTR: ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు రాష్ట్రాన్ని కట్టబెడతామా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు , పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ కష్టాలు, నీటి పంచాయతీలు లేవన్నారు. తెలంగాణలో ఉన్నన్ని పథకాలు మరే రాష్ట్రంలో లేవని చెప్పారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామన్నారు. బాన్సువాడలో జరిగిన ఆత్మీయ కృతజ్ఞత సభలో కేటీఆర్ ప్రసంగించారు.

Tags:    

Similar News