KTR: ప్రశ్నించే గొంతును తొక్కెయ్యాలని చూస్తున్నారు

KTR: కాంగ్రెస్ లో అరాచకపాలన వల్లే భారీ ఎత్తున వలసలు

Update: 2023-11-10 12:05 GMT

KTR: ప్రశ్నించే గొంతును తొక్కెయ్యాలని చూస్తున్నారు

KTR: ప్రశ్నించే గొంతును తొక్కేయ్యాలనే కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తోందని తెలంగాణలో కేసీఆర్ ను ఖతం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలోని పలు నియోజకరవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అరాచక పాలన కొనసాగుతుందన్నారు. పార్టీలో ఆర్థిక తీవ్రవాదులకు పెద్దపీఠ వేస్తున్నారని.. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News