Ponguleti Srinivasa Reddy: కొండా సురేఖ వివాదం టీ కప్పులో తుఫాను లాంటిది
Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వివాదం టీ కప్పులో తుపాను లాంటిదన్నారు మంత్రి పొంగులేటి.
Ponguleti Srinivasa Reddy: కొండా సురేఖ వివాదం టీ కప్పులో తుఫాను లాంటిది
Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వివాదం టీ కప్పులో తుపాను లాంటిదన్నారు మంత్రి పొంగులేటి. కొండా సురేఖ అంశంపై కేబినెట్ లో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పొంగులేటి మీడియాతో చిట్ చాట్ చేస్తూ కొండా సురేఖ అంశాన్ని కావాలని కొందరు సముద్రమంత చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ లో ఇలాంటివన్నీ హజమని.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారు.