BRS: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ, బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం వాయిదా

BRS: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 19న నిర్వహించాల్సిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ, బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ఈ నెల 21వ తేదికి వాయిదా పడింది.

Update: 2025-12-16 08:46 GMT

BRS: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ, బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం వాయిదా

BRS: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 19న నిర్వహించాల్సిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ, బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం ఈ నెల 21వ తేదికి వాయిదా పడింది. 19న పార్లమెంట్‌ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొనడం కోసం సభ వాయిదా పడిందని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News