GHMC సమావేశంలో డీలిమిటేషన్‌పై ఎమ్మెల్సీ వెంకట్ హర్షం
GHMC సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డీలిమిటేషన్ పై హర్షం వ్యక్తం చేశారు.
GHMC సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డీలిమిటేషన్ పై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డీలిమిటేషన్ పై ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల ప్రజలు కలిగే ప్రయోజనాలతో పాటు, ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కారం చేసి.. తరువాత నూతన డివిజన్ లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మేయర్ కు విన్నవించుకున్నారు.