CP Sajjanar: పేరెంట్స్ ను అనాధల్ని చేస్తే.. మీ తాట తీస్తానన్న హైదరాబాద్ సీపీ

CP Sajjanar: తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం.. ఇది చర్చలకు తావులేని వారి హక్కు..

Update: 2025-12-16 07:03 GMT

CP Sajjanar: పేరెంట్స్ ను అనాధల్ని చేస్తే.. మీ తాట తీస్తానన్న హైదరాబాద్ సీపీ

CP Sajjanar: తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం.. ఇది చర్చలకు తావులేని వారి హక్కు.. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదన్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఇవాళ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుందన్నారాయన. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా ఆశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ లో పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ నుంచి విడుదలైన ఓ ప్రత్యేక వీడియోలో తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 


Tags:    

Similar News