మంత్రి అయ్యాక మొదటిసారి జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy: మైసమ్మ తల్లి దేవాలయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు
మంత్రి అయ్యాక మొదటిసారి జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రి అయ్యాక జిల్లాకు మొదటి సారి రావడంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారు. అన్నిరంగాలలో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసి ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని తెలిపారు.