Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
Kishan Reddy: అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోవడం లేదు
Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
Kishan Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అడవుల పెంపకానికి సంబంధించిన కంపా నిధులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని లేఖలో విన్నవించారు. 610 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన కేసీఆర్‌కు లేదన్న కిషన్‌రెడ్డి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదని విమర్శించారు.