Kishan Reddy: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: పదేళ్ల క్రితం దేశంలో విద్యుత్ కొరత ఉండేది
Kishan Reddy: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: దేశంలో పదేళ్ల క్రితం విద్యుత్ కొరత ఉండేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యుత్ కోసం గతంలో పారిశ్రామికవేత్తలు సమ్మె చేసిన పరిస్థితులు గతంలో చూశామన్నారు. కరెంటులేక పంటలు ఎండిపోయేవన్నారు. పదేండ్లలో ప్రధాని మోడీ నేతృత్వంలో విద్యుత్ కోతలకు చెక్ పెట్టామన్నారు. రానున్న రోజుల్లో విదేశాల నుంచి బొగ్గు దిగుమతిని తగ్గించేందుకు కృషి చేస్తానన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Telangana Union Cabinet: నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్