Kishan Reddy: ప్రధాని మోడీ 2047 విజన్‌తో పనిచేస్తున్నారు
Kishan Reddy: ఈ పదేళ్లలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు
Kishan Reddy: ప్రధాని మోడీ 2047 విజన్‌తో పనిచేస్తున్నారు
Kishan Reddy: పదేళ్ల మోడీ పాలనలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పదేళ్లలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదని అన్నారు. ప్రధాని మోడీ 2047 విజన్‌తో పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
ఓట్ల కోసం పథకాల పేరుతో డబ్బులు పంచుకుంటూ పోతే దేశం అభివృద్ధి చెందదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రస్తుతం ఆదాయానికి, ఖర్చుకు సంబంధం లేకుండా ఉందన్నారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రానికి ఎన్ని లేఖలు రాసిన ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మీట్ ద గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు.