Kishan Reddy: ఎవరి ఇష్టం వారిది.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివి

Update: 2023-10-25 09:32 GMT

Kishan Reddy: ఎవరి ఇష్టం వారిది.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాజీనామా చేస్తూ రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు.

Tags:    

Similar News