Kishan Reddy: తెలంగాణకు సంబంధించి కేబినెట్ 3 కీలక నిర్ణయాలు
Kishan Reddy: దాదాపు 40 ఏళ్ల నుంచి పుసుపు బోర్డు డిమాండ్ ఉంది
Kishan Reddy: తెలంగాణకు సంబంధించి కేబినెట్ 3 కీలక నిర్ణయాలు
Kishan Reddy: తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గత 30 ఏళ్లుగా రైతులు డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. విభజన హామీలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాలో సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం కేంద్రం 889 కోట్ల కేటాయించిందన్నారు .