Kishan Reddy: ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు
Kishan Reddy: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
Kishan Reddy: ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు
Kishan Reddy: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని, కానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు కిషన్‌రెడ్డి.