Kishan Reddy: కేటీఆర్ ట్వీట్‌కు కిషన్ రెడ్డి కౌంటర్
Kishan Reddy: ప్రధాని మోడీ ఈరోజు ఎవర్ని విమర్శించలేదని స్పష్టం
Kishan Reddy: కేటీఆర్ ట్వీట్‌కు కిషన్ రెడ్డి కౌంటర్
Kishan Reddy: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ కోసమే బ్రతుకుతున్నట్లు కొందరు మాట్లాడుతున్నారు అన్నారు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ విమోచనా దినానికి, సమైక్యతకు తేడా తెలేదన్నారు. ఈరోజు పార్లమెంట్‌లో మోడీ ఎవర్ని విమర్శించలేదని... పార్లమెంట్ సాక్షిగా నిలిచిన అంశాలను మాత్రమే చెప్పారని తెలిపారు. విభజన ఎపిసోడ్ లో పెప్పర్ స్ప్రే లు.. కారాలు వాడలేదాని ప్రశ్నించారు.