Kishan Reddy: నరేంద్ర మోడీ నాయకత్వంలో.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేస్తాం
Kishan Reddy: బీఆర్ఎస్‌పై బీజేపీ పోరాటం కొనసాగుతుంది
Kishan Reddy: నరేంద్ర మోడీ నాయకత్వంలో.. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేస్తాం
Kishan Reddy: తెలంగాణలో కుటుంబపాలన సాగుతుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమల్లోనే కాదు.. నైతిక రాజకీయాల్లోనూ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను గద్దె దింపాలని కంకణం కట్టుకున్నారన్న కిషన్ రెడ్డి.. నరేంద్ర మోడీ నాయకత్వంలో కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేస్తామని తెలిపారు.