Khairtabad: రేపు మధ్యాహ్నం వరకే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం

Khairtabad: మధ్యాహ్నం ఒంటిగంట కల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి

Update: 2023-09-26 12:35 GMT

Khairtabad: రేపు మధ్యాహ్నం వరకే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం

Khairtabad: రేపు మధ్యాహ్నం వరకు మాత్రమే ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు భక్తులను అనుమతిస్తామని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈరోజు అర్థరాత్రి తర్వాత కర్ర తొలగింపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభించి.. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు.

Tags:    

Similar News