Naveen Case: నవీన్ హత్య కేసులో కీలక అంశాలు
Naveen Case: కస్టడీ విచారణలో నోరు విప్పిన హరిహరకృష్ణ
Naveen Case: నవీన్ హత్య కేసులో కీలక అంశాలు
Naveen Case: నవీన్ హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హసన్, నిహారిక అంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కస్టడీ విచారణలో హరిహరకృష్ణ నోరు విప్పాడు. నవీన్ ధోరణి నచ్చక అతడిని నిహారిక దూరంపెట్టింది. అప్పటి నుండి నిహారికతో హరిహరకృష్ణ ప్రేమాయణం కొనసాగించాడు. ఇక నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు.