KCR: బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం
KCR: సంక్షేమ పథకాలను వర్తింపజేశాం
KCR: బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం
KCR: రాష్ట్రంలో బీసీ కులాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, అభివృద్ధి సంక్షేమ పథకాలను బీసీలకు వర్తింపజేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కోదాడలో 10 కోట్ల రూపాయలతో బీసీ భవన్ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.