CM KCR: దేశంలో ఎక్కడా తెలంగాణ వంటి పల్లెలు లేవు

CM KCR: అంబేడ్కర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రయాణం సాగుతోంది

Update: 2023-04-30 10:08 GMT

CM KCR: దేశంలో ఎక్కడా తెలంగాణ వంటి పల్లెలు లేవు

CM KCR: సచివాలయం ఎంత అద్భుతంగా ఉందో... తెలంగాణ పల్లెలు సైతం అంతే అద్భుతంగా అలలారుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వమన్వయ కృషితో తెలంగాణ రాష్ట్రం వెలుగొందుతుందని తెలిపారు. సమతా మూర్తి అంబేడ్కర్ బాటలో తెలంగాణ ప్రయాణం కొనసాగుతుందన్నారు.

Tags:    

Similar News