CM KCR: మహబూబాబాద్‌లో రేపు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
CM KCR: కాంగ్రెస్ దుశ్చర్యలను ప్రజలు తిప్పికొట్టాలి
CM KCR: మహబూబాబాద్‌లో రేపు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
CM KCR: మహబూబాబాద్‌లో రేపు జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. మహబూబాబాద్‌కు కేసీఆర్ ఇచ్చిన వరాలన్నింటినీ అమలు చేశారని, మూడోసారి కూడా గెలిపించాలని ఆమె కోరారు.... రెండు నెలల ముందు కేసీఆర్ టికెట్లు ప్రకటించారని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. రైతుబంధు పథకం అమలును నిలిపేయాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో... కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం దూర్మార్గమన్నారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రజలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.