KCR: ఆనాడు రైతులు లోన్లు కట్టకపోతే ఇళ్ల తలుపులు తీసుకెళ్లారు

KCR: రైతుబంధు, ధరణిని కాంగ్రెస్ తీసివేయాలంటుంది

Update: 2023-10-31 10:47 GMT

KCR: ఆనాడు రైతులు లోన్లు కట్టకపోతే ఇళ్ల తలుపులు తీసుకెళ్లారు

KCR: కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో రైతులు లోన్లు కట్టకపోతే ఇళ్ల తలుపులు తీసుకెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రైతుల గురించి కాంగ్రెస్ పాలకులు ఏనాడు ఆలోచించలేదని కేసీఆర్ దుయ్యబట్టారు. రైతుబంధు పదంను పుట్టించిందే కేసీఆర్‌ అని చెప్పారు. రైతుబంధు, ధరణిని కాంగ్రెస్ తీసివేయాలంటుందని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News