Bandi Sanjay: బండి సంజయ్‌కు కమలాపూర్ పోలీసుల నోటీసులు..
Bandi Sanjay: ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు
Bandi Sanjay: బండి సంజయ్‌కు కమలాపూర్ పోలీసుల నోటీసులు..
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కమలాపూర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే.. పోలీసుల నోటీసులకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా లేఖ పంపారు బండి సంజయ్. తన వద్ద ఫోన్ లేదని లేఖలో పేర్కొన్న సంజయ్.. తన ఫోన్‌ను ట్రేస్ చేసి ఇచ్చేవరకు విచారణకు పిలవద్దని పోలీసులను లేఖలో కోరారు.