Ka Paul: గుర్తు కేటాయించకపోవడంతో.. కేఏ పాల్ ఆగ్రహం
Ka Paul: అన్ని పార్టీలకు కేటాయించి.. తమ పార్టీకే ఎందుకు కేటాయించలేదని ప్రశ్న
Ka Paul: గుర్తు కేటాయించకపోవడంతో.. కేఏ పాల్ ఆగ్రహం
Ka Paul: తన పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించకపోవడంతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహానికి లోయన్నారు. అన్ని పార్టీలకు కామన్ సింబల్ కేటాయించి.. ప్రజాశాంతి పార్టీకి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. అన్ని సర్వేల్లో తమ పార్టీకి బలంగా ఉందని.. తమ పార్టీని ప్రజలు కోరుకుంటున్నారనే తమకు సింబల్ కేటాయించలేదని కేఏ పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.