Jeevan Reddy: తెలంగాణ బడ్జెట్‌.. ఎన్నికల బడ్జెట్‌‌లా ఉంది

Jeevan Reddy: కేసీఆర్.. బీఆర్‌ఎస్ భ్రమలో ఉన్నారు

Update: 2023-02-06 08:03 GMT

Jeevan Reddy: తెలంగాణ బడ్జెట్‌.. ఎన్నికల బడ్జెట్‌‌లా ఉంది

Jeevan Reddy: తెలంగాణ బడ్జెట్.. ఎన్నికల బడ్జెట్‌లా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సంక్షేమాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కేసీఆర్.. బీఆర్‌‌ఎస్ భ్రమలో ఉన్నారని ఫైర్ అయ్యారు. అసలు ఈ బడ్జెట్‌లో రైతు రుణామాఫీ అంశం తీసుకురాలేదని అన్నారు.

Tags:    

Similar News