మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో.. రూ.2కోట్ల నగదు సీజ్
IT Raids: మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్
మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో.. రూ.2కోట్ల నగదు సీజ్
IT Raids: మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఏకకాలంలో మల్లారెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కళాశాలలు, ఆఫీస్లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో సుమారు 2 కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.