Bandi Sanjay: గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు

Bandi Sanjay: గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది

Update: 2023-09-26 07:38 GMT

Bandi Sanjay: గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు

Bandi Sanjay: గవర్నర్‌‌పై బిఆర్‌ఎస్ నేతలు చేసిన కామెంట్స్‌‌ను ఖండిచారు బండి సంజయ్. గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏ ఫైలు పంపినా గుడ్డిగా ముద్ర వేస్తే గవర్నర్‌ను మంచిదంటారు. ఆమె తన విచక్షణా అధికారాలు ఉపయోగించి తప్పును తప్పు అంటే రాజకీయాలు ఆపాదిస్తారని.. బీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందని బండి ధ్వజమెత్తారు.

Similar News