Khammam: ఖమ్మం సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం.. నిలిచి పోయిన 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
Khammam: 70వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు అంతరాయం
Khammam: ఖమ్మం సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం.. నిలిచి పోయిన 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వానలకు జేవిఆర్,కిష్టారం ఓపెన్ కాస్ట్ లో 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 70వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు.