Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లే ఆత్మహత్య చేసుకుందంటున్న..
హైదరాబాద్ కుల్సుంపురలోని భరత్ నగర్ బస్తీలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లే ఆత్మహత్య చేసుకుందంటున్న..
Hyderabad: హైదరాబాద్ కుల్సుంపురలోని భరత్ నగర్ బస్తీలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి 7 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే క్షుద్రపూజల వల్లే తమ కూతురు ఆత్మ హత్య చేసుకున్నట్లు నవ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని రోజులుగా తమ ఇంటి ముందు పూజలు చేసి.. నిమ్మకాయలు,దీపాలు పెట్టి వెళుతున్నారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.