Metro Train: వేసవి కావడంతో పెరుగుతున్న ప్రయాణికులు

Metro Train: రోజురోజుకీ పెరుగుతున్న రద్దీ

Update: 2023-03-21 08:23 GMT

Metro Train: వేసవి కావడంతో పెరుగుతున్న ప్రయాణికులు

Metro Train: హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మితమైంది. మెట్రో ప్రారంభించిన తొలిరోజే రెండు లక్షల మంది ప్రయాణించారు. ఈ రద్దీ రోజురోజుకీ పెరుగుతుందే దగ్గడం లేదు. ప్రస్తుతం వేసవి కావడంతో ఎండలు పెరగడంతో సొంత టూవీలర్ ఉన్నవారు కూడా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ పెరిగిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు మెట్రలో ప్రయాణించడానికి ఆశక్తి చూపుతున్నారు.

Tags:    

Similar News