Nandikanti Sridhar: ఎట్టి పరిస్థితుల్లో టికెట్ నాకే వస్తుందని ఆశిస్తున్నా
Nandhikanti Sridhar: ఇప్పటివరకు మల్కాజ్‌గిరి స్థానంపై స్పష్టత లేదు
Nandikanti Sridhar: ఎట్టి పరిస్థితుల్లో టికెట్ నాకే వస్తుందని ఆశిస్తున్నా
In Any Case I Hope That The Ticket Will Come To Me Says Nandikanti Sridhar
Nandhikanti Sridhar: ఎవరెక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్. అయితే ఇప్పటివరకు మల్కాజ్‌గిరి స్థానానికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదన్నారు. పార్టీ నియమాల ప్రకారం సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, వీహెచ్ తనతో చర్చలు జరిపారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే వస్తుందని దీమా వ్యక్తం చేశారు నందికంటి శ్రీధర్. కార్యకర్తలెవరు కలత చెందొద్దని, రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారన్నారు నందికంటి శ్రీధర్. ఒకవేళ మైనంపల్లికి టికెట్ ఇస్తే తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టంచేశారు.