ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యం కొనుగులు చేయాలి - ఈటల
Etela Rajender: ప్రజలు కట్టిన పన్నుల నుండే పథకాలు అమలు చేస్తున్నారు -ఈటల
ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యం కొనుగులు చేయాలి - ఈటల
Etela Rajender: తక్షణమే ఐకేపీ సెంటర్స్ ఓపెన్ చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. తెలంగాణలో పుడితే టీఆర్ఎస్ పార్టీలో ఉండాలని బెదిరింపులకు పాల్పడమేంటని ప్రశ్నించారు. పెన్షన్, కల్యాణ లక్ష్మి లాంటి పలు పథకాలు ప్రజలు కట్టిన పన్నుల నుండే ఇస్తున్నారని, వీటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆపడం ఎవరీ వల్ల సాధ్యం కాదన్నారు.